Andhra Pradesh: ఏపీ మద్యం దుకాణాల్లో అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

  • నోటిఫికేషన్ జారీచేసిన సర్కారు
  • ఈ నెల 10వరకూ దరఖాస్తునకు గడువు
  • వచ్చే నెల నుంచి మద్యం షాపులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బెల్టు షాపులను ఎత్తివేసిన ప్రభుత్వం ఇప్పుడు మద్యం షాపులను తామే నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 10 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 1(వచ్చే నెల) నుంచి ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.

Andhra Pradesh
bevarages corporation
Notification
  • Loading...

More Telugu News