PV Sindhu: గ్లామర్ ఒలకబోసిన పీవీ సింధు... వైరల్ అవుతున్న చిత్రాలు!

  • తాజ్ కృష్ణాలో కార్యక్రమం
  • కొత్త కలెక్షన్స్ మార్కెట్లోకి
  • సందడి చేసిన సింధు, సానియా

నిత్యమూ బ్యాడ్మింటన్ కోర్టులో చమటోడ్చి కష్టపడి, భారత పేరు ప్రతిష్ఠలను జగద్వితం చేస్తున్న తెలుగుతేజం పీవీ సింధు, కాస్తంత సేదదీరింది. గ్లామర్ ఒలకబోస్తూ, ర్యాంప్ వాక్ పై నడిచింది. రానున్న పెళ్లిళ్ల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని శాంక్చురి కలెక్షన్స్ పేరిట శ్రియా భూపాల్ కొత్త కలెక్షన్ ను పరిచయం చేయగా, హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో జరిగిన ఫ్యాషన్ షోలో సింధు ఆ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు బోయింది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఈ షోలో పాల్గొంది. సింధు గ్లామర్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

PV Sindhu
New Collections
Taj Krishna
Ramp Walk
  • Loading...

More Telugu News