Kanna: వైసీపీ ఓ మతాన్ని ప్రచారం చేస్తోంది.. ఇది సరికాదు: కన్నా

  • తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం 
  • ఇలా జరుగుతోందని ఇంతకు ముందే చెప్పాం 
  • మాట విశ్వాసాలను గౌరవించాలి

తిరుమలలో బస్ టికెట్ వెనుక అన్యమత ప్రచారం ఉండటంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఇంతకు ముందే ఒకసారి చెప్పామని... మత విశ్వాసాలను గౌరవించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక మతాన్ని ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు.

Kanna
BJP
YSRCP
Jagan
Amaravathi
  • Loading...

More Telugu News