sushma swaraj: సుష్మా స్వరాజ్ కు నివాళులర్పిస్తూ కంటతడి పెట్టిన వెంకయ్యనాయుడు

  • ఢిల్లీలో సుష్మా స్వరాజ్ అంతిమ సంస్కారాలు
  • లోథి రోడ్డులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు
  • మోదీ, అమిత్ షా తదితర ప్రముఖుల హాజరు

గత రాత్రి గుండెపోటుతో మృతి చెందిన బీజేపీ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంతిమ సంస్కారాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా తదితరులు నివాళు లర్పించారు. సుష్మా స్వరాజ్ కు నివాళులర్పించిన వెంకయ్యనాయుడు కంట తడి పెట్టారు. లోథి రోడ్డులోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.  

sushma swaraj
modi
Venkaiah Naidu
Advani
  • Loading...

More Telugu News