India: ఆగస్ట్ 15 ,1947 తర్వాత దేశ చరిత్రలోనే నేడు సువర్ణాధ్యాయం: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా

  • ఆర్టికల్ 370, 35 A రద్దుపై హర్షం
  • కశ్మీర్ పై గొప్పనిర్ణయం తీసుకున్నారు
  • దేశ ప్రజల చిరకాల కోరిక ఫలించింది

ఆగస్ట్ 15 ,1947 తర్వాత భారతదేశ చరిత్రలోనే నేడు సువర్ణాధ్యాయమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370, 35A రద్దుతో కశ్మీర్ ను పూర్తిగా భారత్ లో అంతర్భాగం చేయడంతో దేశ ప్రజల చిరకాలకోరిక ఫలించిందని అన్నారు. బలమైన భారతదేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమిత్ షా సారథ్యంలో కశ్మీర్ పై గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు.

India
Article 370
35A
  • Error fetching data: Network response was not ok

More Telugu News