Sony: సోనీ కిడ్నాప్ ఉదంతంపై అధికారిక ప్రకటన విడుదల చేసిన పోలీసులు

  • సోనీని రవిశేఖర్ కిడ్నాప్ చేశాడు
  • అద్దంకి నుంచి తప్పించుకుని హైదరాబాద్ చేరింది
  • సోనీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశాం

ఈ నెల 23న హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కిడ్నాప్ అయిన బీఫార్మసీ విద్యార్థిని సోనీ వారం రోజుల అనంతరం క్షేమంగా ఇల్లు చేరింది. రవిశేఖర్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశాడు. అయితే ఈ ఉదంతంపై నేడు రాచకొండ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. వారం క్రితం సోనీని రవిశేఖర్ కిడ్నాప్ చేశాడని పోలీసులు, ఆమెను అద్దంకిలో రవిశేఖర్ ఉంచగా అతడి చెర నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు చేరుకుందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోనీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి, ఆమెకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News