Karnataka: యడ్యూరప్పకు అమిత్ షా అభినందనలు

  • స్థిరమైన పాలన సాగిస్తాం
  • రైతు అనుకూల, అభివృద్ధిదాయక ప్రభుత్వాన్ని అందిస్తాం
  • కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానన్న అమిత్ షా

కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్పకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో యడ్యూరప్ప నాయకత్వంలో రాష్ట్రంలో స్థిరమైన పాలన సాగిస్తామని అన్నారు. రైతు అనుకూల, అభివృద్ధిదాయక ప్రభుత్వాన్ని అందిస్తామని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానని చెబుతూ అమిత్ షా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Karnataka
bjp
cm
yedurappa
amitshah
  • Loading...

More Telugu News