Bellamkonda Srinivas: 'రాక్షసుడు'లో టీచర్ గా కనిపిస్తాను: అనుపమా పరమేశ్వరన్

- తమిళంలో హిట్ అయిన 'రాచ్చసన్'
- తెలుగులో 'రాక్షసుడు'గా రీమేక్
- వచ్చేనెల 2వ తేదీన విడుదల
బెల్లంకొండ శ్రీనివాస్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే, ఇటీవల వచ్చిన ఆయన సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాలను అందించలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'రాక్షసుడు' సినిమా చేశాడు. తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'కి ఇది రీమేక్. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 2వ తేదీన విడుదల చేయనున్నారు.
