Sameera Reddy: రెండో బిడ్డకు జన్మనిచ్చిన సమీరారెడ్డి

  • పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమీరా
  • 2014లో అక్షయ్ తో వివాహం
  • పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరా

సినీ నటి సమీరారెడ్డి రెండో బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆమె ఈ ఉదయం ప్రసవించింది. ఈ ఉదయమే తన లిటిల్ ఏంజెల్ వచ్చిందనే సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సమీరా పంచుకుంది. గత కొన్ని రోజులుగా బేబీ బంప్ తో సమీరా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. 2014లో అక్షయ్ వార్దేను ఆమె పెళ్లాడింది. వివాహానంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. 2015లో ఈ జంటకు మగబిడ్డ పుట్టాడు.

Sameera Reddy
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News