Housing DEE: బదిలీ చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసిన హౌసింగ్ డీఈఈ

  • కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన డీఈఈ
  • చిత్తూరుకు బదిలీ చేయడంతో మనస్తాపం
  • అడ్డుకున్న సహ ఉద్యోగులు

తనను బదిలే చేశారనే ఆవేదనతో ప్రభుత్వ అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, వాసుదేవరావు ప్రస్తుతం కర్నూలులో హౌసింగ్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను చిత్తూరుకు బదిలీ చేశారు. దీంతో, ఆఫీసులోనే ఆయన కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. పక్కనే ఉన్న సహ ఉద్యోగులు అప్రమత్తమై, ఆయనను అడ్డుకున్నారు.  

Housing DEE
Kurnool
Suicide
  • Loading...

More Telugu News