Andhra Pradesh: సీఎం జగన్ ని రాజీనామా చేయాలనే అర్హత లోకేశ్ కు లేదు: కిల్లీ కృపారాణి

  • ‘మాట మార్చడం, మడమ తిప్పడం’ బాబుకే అలవాటు
  • విభజన హామీల సాధనకు పోరాడుతున్నాం
  • కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం చేశారు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ చేస్తున్న విమర్శలపై వైసీపీ నేత కిల్లీ కృపారాణి మండిపడ్డారు. జగన్ ని రాజీనామా చేయాలనే అర్హత లోకేశ్ కు లేదని, ‘మాట మార్చడం, మడమ తిప్పడం’ చంద్రబాబుకే అలవాటని విమర్శించారు. విభజన హామీల సాధనకు తమ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ పై ఆమె విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం చేశారని అన్నారు.

Andhra Pradesh
YSRCP
killi kruparani
nara lokesh
  • Loading...

More Telugu News