TTD: టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ.. బసంత్ కుమార్‌కు అదనపు బాధ్యతలు

  • ఎనిమిదేళ్లుగా జేఈవోగా పని చేస్తున్న శ్రీనివాసరాజు
  • సాధారణ పరిపాలనా శాఖకు అటాచ్ చేసిన ప్రభుత్వం
  • వీఎంఆర్‌డీఏ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బసంత్ కుమార్‌

తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బసంత్ కుమార్‌కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఎనిమిదేళ్లుగా టీటీడీ జేఈవోగా పని చేస్తున్న శ్రీనివాసరాజును సాధారణ పరిపాలనా శాఖకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TTD
Srinivasa Raju
Basanth Kumar
VMRDA Chairman
AP Government
  • Loading...

More Telugu News