Vijayanirmala: రేపు ఉదయం 9 గంటలకు విజయనిర్మల అంతిమయాత్ర.. విజయకృష్ణా గార్డెన్స్ లో అంత్యక్రియలు

  • గుండెపోటుతో కన్నుమూసిన విజయనిర్మల
  • విషాదంలో టాలీవుడ్
  • రేపు చిలుకూరులోని గార్డెన్స్ లో అంత్యక్రియలు

ప్రముఖ నటి, మహిళా దర్శకదిగ్గజం విజయనిర్మల గుండెపోటుతో మరణించడం చిత్రవర్గాలను, అనేక రంగాల ప్రముఖులను, అభిమానులను విషాదంలో ముంచెత్తింది. విజయనిర్మల మృతిపట్ల ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ విజయనిర్మల భౌతికకాయాన్ని నానక్ రామ్ గూడలోని వారి నివాసంలో ఉంచారు. రేపు ఉదయం 9 గంటలకు విజయనిర్మల అంతియమాత్రం ఆరంభం కానుంది. 11 గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్ లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Vijayanirmala
Krishna
Tollywood
  • Loading...

More Telugu News