vijaya nirmala: ఎంతో బాధకు గురయ్యాను: జూనియర్ ఎన్టీఆర్

  • విజయనిర్మల ఒక గొప్ప ఫిల్మ్ మేకర్ 
  • ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం
  • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి

సినీ రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల మరణం టాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది. సినీ పరిశ్రమ మొత్తం ఆవేదనలో మునిగిపోయింది. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖుల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. విజయనిర్మల మరణ వార్త విని ఎంతో బాధకు గురయ్యానని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్ అని... ఆమె జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పాడు. విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించాడు.

vijaya nirmala
junior ntr
tollywood
  • Loading...

More Telugu News