Pawan Kalyan: అప్పుడే పుట్టిన ఆవుదూడతో పవన్ కల్యాణ్ ముచ్చట!

  • మంగళగిరి కార్యాలయంలో ఆవులను పోషిస్తున్న పవన్
  • దూడకు జన్మనిచ్చిన ఆవు
  • పవన్ లో ఆనందం

జనసేనాని పవన్ కల్యాణ్ కు పాడిపంటలు అంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. సినిమాల్లేని సమయాల్లో తన ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే పవన్ కు పశువులన్నా ప్రాణం. అందుకే ఆయన మంగళగిరి వచ్చిన తర్వాత కూడా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవులను పోషిస్తున్నారు. తాజాగా ఓ ఆవు దూడకు జన్మనివ్వడంతో పవన్ ఆనందం అంతాఇంతా కాదు. అప్పుడే పుట్టిన ఆవుదూడను ఆయన ముద్దుచేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇవిగో...!

Pawan Kalyan
Jana Sena
Cow
  • Loading...

More Telugu News