Chandrababu: హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

  • 19వ తేదీన యూరప్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు
  • కాసేపటి క్రితం కుటుంబంతో కలసి హైదరాబాద్ చేరుకున్న బాబు
  • రేపు అమరావతికి వెళ్లే అవకాశం

టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసింది. జూన్ 19న తన కుటుంబసభ్యులతో కలసి ఆయన యూరప్ పర్యటనకు వెళ్లారు. పర్యటనను ముగించుకుని కాసేపటి క్రితం హైదరాబాదుకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. రేపు ఆయన అమరావతికి వెళ్లే అవకాశం ఉంది. ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమం రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో, చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. 

Chandrababu
tour
Telugudesam
  • Loading...

More Telugu News