bellamkonda srinivas: హ్యాండ్సమ్ 'రాక్షసుడు'గా బెల్లంకొండ శ్రీనివాస్

- రమేశ్ వర్మ నుంచి 'రాక్షసుడు'
- తమిళ 'రాచ్చసన్'కి రీమేక్
- కథానాయికగా అనుపమా పరమేశ్వరన్
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'రాక్షసుడు' రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. వరుస హత్యలు చేసుకుంటూ వెళ్లే ఒక సైకోను పట్టుకునే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపించనున్నాడు.
