chaitu: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ - సాయిపల్లవి

- 'ఫిదా'తో హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల
- కొత్తవాళ్లతో ప్రేమకథా చిత్రం
- త్వరలో పట్టాలపైకి మరో ప్రాజెక్టు
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కొత్త హీరో హీరోయిన్లను ఆయన ఈ సినిమా ద్వారా పరిచయం చేయనున్నాడు. ఇప్పటికే కొంతవరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. హీరో హీరోయిన్లు డాన్స్ లో శిక్షణ తీసుకోవలసి ఉండటం వలన షూటింగుకు ఒక 3 నెలల పాటు గ్యాప్ ఇచ్చారు.
