rana: 'విరాటపర్వం' షూటింగ్ మొదలైపోయింది

- రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం'
- రామానాయుడు స్టూడియోలో షూటింగు మొదలు
- తొలిసారిగా రానా జోడీగా సాయిపల్లవి
రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం' రూపొందనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో వెంకటేశ్ క్లాప్ తో లాంఛనంగా మొదలైంది.
