GodavariUS: ప్రెస్ నోట్: వారాంతంలో సిన్సినాటీలో గోదావరి రుచులు
ప్రెస్ నోట్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న దక్షిణ భారతీయ రుచుల రెస్టారెంట్ చెయిన్ గోదావరి ఈ వారంతం(జూన్ 15న) సిన్సినాటీ, ఓహియోలో తన రుచులను అందుబాటులోకి తేనుంది. గత నెలలో కెనడాలోని టోరంటోలో తన తొలి కేంద్రాన్ని ప్రారంభించుకున్న అనంతరం`గోదావరి`తన సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.
గోదావరి సిన్సినాటి అత్యంత అనువైన ప్రాంతంలో కొలువుదీరింది. మాసన్ ఓహియోలోని అనేక కార్పొరేట్ ఆఫీసులకుసమీపంలో గత పెర్సిర్ ఇండియన్ గ్రిల్ ప్రాంగణంలో డీర్‌ఫీల్డ్ బీఎల్‌వీడీ వద్ద గోదావరి సిన్సినాటి అత్యంతఅనువైన ప్రాంతంలో కొలువుదీరింది (South Indian Restaurants in Ohio).
గోదావరి తన విశిష్టమైన లంచ్ బఫెట్‌ను ఈ వారాంతంలో నోరూరించే రుచులతో పాటుగా అందించనుంది. “పైనాపిల్ రసం”, “క్రేజీ ఇడ్లీ”, “దొండకాయ కోడి కూర”, “కొరమీను తందూరి”, “లుంగి బిర్యానీ” వంటి వాటితో పాటుగా గోదావరి యొక్క ప్రత్యేకత అయిన “జ్యోతిలక్ష్మి జున్ను” సైతంఅందుబాటులో ఉన్నాయి.
“సిన్సినాటీ ప్రాంతంలో గోదావరి ప్రారంభోత్సవం పట్ల మేం ఎంతో ఉత్కంఠతో ఉన్నాం. ఈ ప్రాంతానికి మేం విచ్చేసిన అనంతరం ఇక్కడ ఉత్తమమైన భారతీయ రుచులను ఆస్వాదించేందుకు మేం ఎంతో ఇబ్బందిపడుతున్నాం. ఈ నేపథ్యంలో ఆహార పరిశ్రమలో మాకున్న అనుభవంమరియు గోదావరిని ఈ ప్రాంతంలోకి అందుబాటులోకి తేవడం ద్వారా ప్రామాణికమైన భారతీయ రుచులను అందిస్తామని భావిస్తున్నాం” అని గోదావరి సిన్సినాటికి చెందిన కళ్యాణ్ అడప మరియు శివ పేర్కొన్నారు.
“సిన్సినాటితో పాటుగా సమీప ప్రాంతాల్లోని నగరాలు భారతీయ రుచులను దశాబ్ధాలకు పైగా పొందలేకపోయాయి. “గోదావరి” గురించి మేం తెలుసుకున్న అనంతరం, ఇక్కడ ప్రారంభించనున్నట్లు తెలిసన నేపథ్యంలో ఈ సుప్రసిద్ధ ఆతిథ్య కేంద్రం యొక్క రుచులను ఆస్వాదించేందుకు మేంఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం” అని మాసన్ ఓహియోలో దాదాపు దశాబ్ధానికి పైగా నివసిస్తున్న మనోహర్ రామ్‌పిల్ల వెల్లడించారు.
“అమెరికాలోని బోస్టన్‌లో గోదావరి ప్రారంభం అయిన నాటి నుంచి గోదావరి గ్రూప్ ఇప్పటివరకు దాదాపు 1.6 మిలియన్ల బఫెట్లను వడ్డించింది. 1 మిలియన్ బిర్యానీ మరియు 1.5 మిలియన్ దోశాలను అతిథులకు అందించింది. యువకులైన బృందం మరియు దక్షిణ భారతీయరుచులలో వైవిద్యత కోసం నిత్యం చేస్తున్న కృషి ఫలితంగా అమెరికాలోని భారతీయ రెస్టారెంట్లలో అగ్రస్థానంలో గల రెస్టారెంట్లలో గోదావరి ఒకటిగా నిలుస్తోంది” (Top Indian Restaurant in Ohio).
“రోజురోజూకు మేం వృద్ధి చెందడం మరియు టాప్ ఇండియన్ ఫ్రాంచైజీగా నిలవడానికి కారణమైన మా ఆత్మీయ రుచుల ప్రియులందరికీ మేం కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. ఇతర వృద్ధి చెందుతున్న బ్రాండ్ల వలే మేం సైతం వివిధ కారణాల వల్ల కొన్ని అర్హత లేని ప్రాంతాల్లోకి మేం సైతంఅడుగుపెట్టాం. అయితే, ప్రస్తుతం కార్పొరేట్ స్థాయి వ్యూహాలతో ప్రస్తుతం రోజురోజుకు విస్తరిస్తున్నాం” అని “టీం గోదావరి”కి చెందిన జశ్వంత్ రెడ్డి మరియు రాజా మునగ వెల్లడించారు. “మా ప్రయాణం ఇప్పుడే ప్రారంభం అయింది” అని వారు పేర్కొన్నారు.
గోదావరి త్వరలో నాపర్‌విల్లే (ఇలినాయిస్), జెర్సీ సిటీ (న్యూజెర్సీ), మినియపోలిస్ (మిన్నెసోటా) వాంకోవర్ (కెనడా), మాంట్రిల్ (కెనడా) మరియు హైదరాబాద్ (ఇండియా)లో రాబోయే కొన్ని మాసాల్లో ప్రారంభం కానుంది.
ప్రపంచంలో ఎక్కడైనా గోదావరి యొక్క ఫ్రాంచైజీని ఏర్పాటు చేసేందుకు మీరు మా బృందాన్ని Franchise@godavarius.com ద్వారా సంప్రదించవచ్చు.
గోదావరి సిన్సినాటి
5947 డీర్ఫీల్డ్ బీఎల్వీడీ
మాసన్, ఓహియో 45040
ఫోన్ 513-770-0444
Like Us @ Facebook: GodavariMason
దయచేసి సంప్రదించండి
రాజా మునగ
361-222-4222
ఈమెయిల్: Cincinnati@godavarius.com
Press release by: Indian Clicks, LLC