anjali: అంజలి - రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా 'ఆనంద భైరవి'

- వైజాగ్ లో తొలి షెడ్యూల్ పూర్తి
- తదుపరి షెడ్యూల్ హైదరాబాదులో
- రాయ్ లక్ష్మిపై యాక్షన్ సీన్స్
ఇటీవల కాలంలో నాయిక ప్రాధాన్యత గల చిత్రాల సంఖ్య పెరిగిపోతోంది. ఒకరికి మించిన నాయికల చుట్టూ అల్లిన కథలు కూడా థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. కర్రీ బాలాజీ దర్శకత్వంలో ఈ తరహాలోనే ఒక కథ రూపొందుతోంది. అంజలి - రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా ఆయన 'ఆనంద భైరవి' సినిమా చేస్తున్నాడు.
