nagarjuna: రొమాంటిక్ హీరోగా మళ్లీ అదరగొట్టేసిన నాగ్

- నాగార్జున నుంచి 'మన్మథుడు 2'
- ముదిరిపోయిన బ్రహ్మచారి పాత్రలో నాగ్
- ఆగస్టు 9వ తేదీన విడుదల
నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికలుగా రకుల్ - కీర్తి సురేశ్ నటిస్తున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. ప్రధానపాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.
