maoist: మావోయిస్టు దంపతులు కిరణ్, నర్మద అరెస్టు

  • విజయవాడలో పట్టుబడ్డ కిరణ్ దంపతులు
  • అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు
  • కిరణ్ దంపతుల స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ

ప్రముఖ మావోయిస్టులు కిరణ్, ఆయన భార్య నర్మదను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో వీళ్లిద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై గతంలో రూ.20 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. కిరణ్ దంపతుల స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ. గత నెలలో మహారాష్ట్రలో జరిగిన పేలుళ్ల వెనుక కిరణ్ హస్తం ఉన్నట్టు పోలీసుల సమాచారం.

maoist
kiran
Narmada
Vijayawada
Maharashtra
  • Loading...

More Telugu News