akkineni amala: నా ప్రేమ, నా సర్వస్వమైన నాగార్జునకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు!: అక్కినేని అమల

  • నేడు నాగార్జున-అమల పెళ్లిరోజు
  • అభిమానులు, శ్రేయోభిలాషుల శుభాకాంక్షలు
  • ట్విట్టర్ లో స్పందించిన అక్కినేని అమల

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, అక్కినేని అమల వివాహ దినోత్సవం నేడు. ఈ నేపథ్యంలో అక్కినేని అమల ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘నా ప్రేమ,  సర్వస్వం అయిన అక్కినేని నాగార్జునకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నాకు వస్తున్న అభినందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నా. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు’ అని అమల ట్వీట్ చేశారు. అక్కినేని నాగార్జున, అమల 1992, జూన్ 11న వివాహం చేసుకున్నారు.

akkineni amala
Nagarjuna
Tollywood
marriage anniversary
Twitter
  • Loading...

More Telugu News