ap: ఏపీ డిప్యూటీ సీఎంలు వీరే

  • ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం
  • వివిధ సామాజిక వర్గాలకు చోటు
  • మహిళా డిప్యూటీ సీఎంగా పుష్ప శ్రీవాణి

ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ శాఖలను కేటాయించారు. వీరిలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఉపముఖ్యమంత్రి పదవులు దక్కించుకుని, జాక్ పాట్ కొట్టిన నేతలు వీరే. పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, నారాయణస్వామి, అంజాద్ బాషాలు ఉపముఖ్యమంత్రులుగా సీఎం జగన్ కు పరిపాలనలో సహకారం అందించనున్నారు. డిప్యూటీ సీఎంల ఎంపికలో వివిధ సామాజికవర్గాలకు చోటు కల్పించడం గమనార్హం.

ap
deputy cm
jagan
  • Loading...

More Telugu News