akhil: అఖిల్ నాల్గొవ సినిమా లాంచ్ .. దర్శకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్

- 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
- త్వరలో రెగ్యులర్ షూటింగ్
అఖిల్ కథానాయకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని 'దైవసన్నిధానం'లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
