nagarjuna: పోర్చుగల్ షూటింగును పూర్తిచేసుకున్న 'మన్మథుడు 2'
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-2c9983e7b52e317b0b00c5697000b5bfeb8dbaea.jpg)
- నాగార్జున హీరోగా 'మన్మథుడు 2'
- ప్రత్యేక పాత్రలో సమంత
- కీలకమైన పాత్రలో లక్ష్మి
నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. నెల రోజుల పాటు 'పోర్చుగల్'లోని వివిధ లొకేషన్లలో జరిగిన చిత్రం షూటింగును తాజాగా పూర్తి చేశారు. ఈ నెల రోజుల్లో ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-bff383a828cb3e321355888f7be393b0d3f08edb.jpg)