Hippy: ‘హిప్పీ’ సెకండ్ సాంగ్ ‘హే ఎలా.. ఎటేపు వెళ్లినా..’ విడుదల

  • అనంత శ్రీరామ్ రాసిన పాటకు నివాస్ సంగీతం
  • తెలుగుతో పాటు తమిళంలోను రూపొందిన ‘హిప్పీ’
  • ఈ చిత్రం జూన్ 7న విడుదల 

కార్తికేయ, దిగాంగన జంటగా నటించిన ‘హిప్పీ’ చిత్రం నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ విడులైంది. ‘హే ఎలా.. ఎటేపు వెళ్లినా.. అటేపు నీ కల వస్తాంది తోకలా..’అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ సాంగ్ ను అనంత శ్రీరామ్ రాయగా, నివాస్ కె ప్రసన్న సంగీతం అందించాడు. తెలుగుతో పాటు తమిళంలోను రూపొందిన ఈ సినిమాకి కలైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తుండగా, 'టీఎన్ కృష్ణ  దర్శకుడు.  జూన్ 7న ‘హిప్పీ’ విడుదల కానుంది.

Hippy
karthikeya
digangana
anantha sri ram
  • Error fetching data: Network response was not ok

More Telugu News