shavukaru janaki: నా చెల్లెలు కృష్ణకుమారి మరణాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను: 'షావుకారు' జానకి

- నా తరువాతే కృష్ణకుమారి సినిమాల్లోకి వచ్చింది
- నిజంగా మా చెల్లెలు చాలా అందగత్తె
- తను లేకుండా బతకడం కష్టంగా వుంది
'షావుకారు' జానకి .. కృష్ణకుమారి ఇద్దరూ అక్కా చెల్లెళ్లు అనే విషయం తెలిసిందే. కథానాయికలుగా ఇద్దరూ తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగారు. 2018 జనవరి 24వ తేదీన కృష్ణకుమారి మరణించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'షావుకారు' జానకి మాట్లాడుతూ, తన చెల్లెలిని తలచుకున్నారు.
