prabhas: యూరప్ లో శ్రద్ధా కపూర్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయనున్న ప్రభాస్

- ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో'
- ముంబైలో జరుగుతోన్న చిత్రీకరణ
- యూరప్ లో పాట చిత్రీకరణకి సన్నాహాలు
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. వారం రోజులుగా ఈ సినిమా ముంబైలో షూటింగు జరుపుకుంటోంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ షెడ్యూల్ షూటింగు పూర్తవుతుందట.
