Chiranjeevi: తొలిసారి చిరంజీవి మనవరాలి ముఖం చూపిస్తూ తీసిన ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్

  • తెగ ట్రెండ్ అవుతున్న నవిష్క ఫోటోలు
  • తొలిచూపులోనే ప్రేమపై నమ్మకం కలిగింది
  • నువ్వు పుట్టిన క్షణం నుంచి ప్రేమిస్తున్నా

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కల్యాణ్‌దేవ్ దంపతులకు కొన్ని నెలల క్రితం పాప పుట్టింది. ఆ పాపకు నవిష్క అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ పాప ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. నవిష్కకు ఐదో నెల వచ్చిన సందర్భంగా కల్యాణ్ దేవ్ తన కూతురి ముఖం చూపిస్తూ ఫోటోలు తీసి వాటిని తొలిసారి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అలాగే శ్రీజ కూడా తన కూతురి ఫోటోలను షేర్ చేసింది ‘ఇప్పుడు నాకు తొలిచూపులోనే ప్రేమ పుడుతుందన్న విషయంపై నీ వల్ల నమ్మకం కలిగింది. ఎందుకంటే నువ్వు పుట్టిన క్షణం నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నా నవిష్క’ అంటూ కల్యాణ్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టాడు.

Chiranjeevi
Srija
Kalyan Dhev
Navishka
Social Media
Instagram
  • Loading...

More Telugu News