I Falkon Tv Days: స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్ ప్రకటించిన ‘ఐఫాల్కన్’

  • ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.11,999
  • 49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ రూ.26,999
  • రాయితీలతో పాటు ఎక్సేంజ్ ఆఫర్లు

స్మార్ట్ టీవీలపై ‘ఐఫాల్కన్ టీవీ డేస్’ పేరుతో అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.11,999 ఉండగా 49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీని రూ.26,999కే అందిస్తోంది. ఈ రాయితీలే కాకుండా ఎక్సేంజ్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. సీఆర్‌టీ టీవీలపై రూ.1000, 25-32 అంగుళాల టీవీలపై రూ.4,750, 33-43 అంగుళాల టీవీలపై రూ.9 వేలు, 44-55 అంగుళాల టీవీలపై రూ.17,500, 56 అంగుళాలు, ఆపైన టీవీలపై రూ.24,500 తగ్గింపును ఆఫర్ చేస్తోంది.

అలాగే 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్ టీవీని రూ.11,999, 55 అంగుళాల 4కె స్మార్ట్‌ టీవీని రూ.37,999, 65 అంగుళాల 4కె స్మార్ట్‌ టీవీని రూ.58,999కు, 49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీని రూ.26,999, 40 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీని రూ.18,999, 75 అంగుళాల 4కె స్మార్ట్‌ టీవీని రూ.1,49,999కు అందుబాటులో ఉంచింది.

I Falkon Tv Days
Smart TV
Flip Cart
Full HD
CRT
  • Loading...

More Telugu News