Mahat Raghavendra: మాజీ మిస్ ఇండియాతో బిగ్ బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం!

  • ప్రాచి మిశ్రాతో నిశ్చితార్థం
  • ఫొటో పోస్ట్ చేసిన మహత్ రాఘవేంద్ర
  • గతంలో తాప్సీతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు

మాజీ మిస్ ఇండియా, తన సుదీర్ఘ కాల ప్రేయసి ప్రాచి మిశ్రాతో నిశ్చితార్థం జరిగినట్టు బిగ్ బాస్ తమిళ పోటీదారు మహత్ రాఘవేంద్ర చెప్పారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఎంగేజ్ మెంట్ ఫోటోను పోస్ట్ చేశారు. కాగా, పసుపు రంగు చీరలో నవ్వుతూ ప్రాచి కనిపిస్తుండగా, సంప్రదాయ దుస్తుల్లో మహత్ ఉన్నాడు. ఇక ఈ ఫోటోను చూసిన వారంతా వీరికి శుభాభినందనలు తెలుపుతున్నారు. తెలుగులో 'బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్‌', 'ర‌న్‌', 'లేడీస్ అండ్ జెంటిల్మెన్' తదితర చిత్రాల్లో నటించిన మహత్ రాఘవేంద్ర, గతంలో తాప్సీతో ప్రేమలో ఉన్నాడని, వారి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.





View this post on Instagram









?❤️ #engaged?

A post shared by Mahat Raghavendra (@mahatofficial) on

Mahat Raghavendra
Prachi
Engagement
  • Loading...

More Telugu News