nani: నాని, సుధీర్ బాబుల హీరోయిన్స్ వీరే

- ఇంద్రగంటితో నాని 3వ సినిమా
- జూలై 2వ వారం నుంచి షూటింగు
- డిసెంబర్లో విడుదల చేసే ఆలోచన
నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక విభిన్నమైన కథా చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించనుండగా, పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇంద్రగంటితో నానికి ఇది మూడవ సినిమా కాగా .. సుధీర్ బాబుకి రెండవ సినిమా.
