Andhra Pradesh: ఏపీలో టీడీపీకే మళ్లీ విజయం.. సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే
- ఏపీ రాజకీయాలపై సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే
- టీడీపీకి 108 స్థానాలు
- వైసీపీకి 65 స్థానాలు
ఏపీలో మళ్లీ టీడీపీనే విజయం సాధించనుందని ఓ సర్వేలో తాజాగా వెల్లడైంది. ఏపీ రాజకీయాలపై సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు.
ఈ సర్వే వివరాలు..
టీడీపీ- 108
వైసీపీ- 65
జనసేన- 2
జిల్లాల వారీగా ఆయా పార్టీలకు వచ్చే స్థానాల సంఖ్యను కూడా సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ సర్వేలో తెలిపింది.
శ్రీకాకుళం(10)
టీడీపీ- 8
వైసీపీ- 2
విజయనగరం (9)
టీడీపీ- 5
వైసీపీ- 4
విశాఖపట్టణం (15)
టీడీపీ-9
వైసీపీ- 5
జనసేన-1
తూ.గోదావరి జిల్లా (19)
టీడీపీ- 13
వైసీపీ- 6
ప.గోదావరి జిల్లా (15)
టీడీపీ- 10
వైసీపీ- 4
జనసేన-1
కృష్ణా జిల్లా (16)
టీడీపీ- 12
వైసీపీ- 4
గుంటూరు (17)
టీడీపీ- 12
వైసీపీ- 5
ప్రకాశం (12)
టీడీపీ- 8
వైసీపీ- 4
నెల్లూరు (10)
టీడీపీ- 5
వైసీపీ- 5
చిత్తూరు (14)
టీడీపీ- 5
వైసీపీ- 9
కడప (10)
టీడీపీ- 2
వైసీపీ- 8
అనంతపురం (14)
టీడీపీ- 10
వైసీపీ- 4
కర్నూలు (14)
టీడీపీ- 9
వైసీపీ- 5