Guntur District: లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ అనుచరుడి ఫిర్యాదు!

  • వైసీపీలో చేరితే మంచి పదవి ఇప్పిస్తానంటోంది
  • లక్ష్మీపార్వతి అనుచరుడు కోటి ఫిర్యాదు
  • ఆమె పంపిన వాట్సాప్ సందేశాల అందజేత 

వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఆమె అనుచరుడు కోటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె తనను లైంగికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించి లక్ష్మీపార్వతి తనకు పంపిన వాట్సాప్ సందేశాలను, ఇతర సాక్ష్యాలను పోలీసులకు కోటి అందజేసినట్టు సమాచారం. అంతేకాకుండా, తనను వైసీపీలో చేరాలని, జగన్ తో మాట్లాడి మంచి పదవి ఇప్పిస్తానని లక్ష్మీపార్వతి అన్నట్టు కోటి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

Guntur District
vinukonda
Telugudesam
lakshmi parvathi
  • Loading...

More Telugu News