Prabhas: 'సాహో' కోసం ప్రభాస్ వాడిన బైక్ ధర ఎంతంటే .. !

- షూటింగు దశలో 'సాహో'
- ప్రత్యేక ఆకర్షణగా ప్రభాస్ బైక్
- బైక్ ధర 10 లక్షలకి పైనే
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా రూపొందుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ బైక్ రైడింగ్ కి సంబంధించిన సన్నివేశాలను కొంతకాలం క్రితం షూట్ చేశారు. ఆ బైక్ కి సంబంధించిన ఫోటో ఒకటి బయటికి రావడంతో, దాని గురించి అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ బైక్ కు సంబంధించిన వివరాలు ...
