rajani: వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రజనీ .. నయన్ మూవీ

- మురుగదాస్ తో రజనీకాంత్
- చాలా కాలం తరువాత పోలీస్ ఆఫీసర్ పాత్ర
- ఏప్రిల్ 10న షూటింగ్ మొదలు
రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా .. సామాజిక సేవకుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఆయన సరసన నయనతారను .. మరో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.
