ys viveka: వైయస్ జగన్, సౌభాగ్యమ్మ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

  • వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్లు
  • పిటిషన్లు వేసిన జగన్, సౌభాగ్యమ్మ
  • ప్రభుత్వం తరపున వాదించేందుకు అందుబాటులో లేని అడ్వొకేట్ జనరల్

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన కేసు విచారణ వాయిదా పడింది. వివేకా హత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ వైసీపీ అధినేత జగన్, సౌభాగ్యమ్మ వేసిన పిటిషన్ల విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇరువురి తరపు న్యాయవాదుల వాదనలను విన్న న్యాయమూర్తి... ప్రభుత్వం తరపు వాదనలు వినిపించడానికి అడ్వొకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదా వేశారు. 

ys viveka
murder
cbi
jagan
ysrcp
  • Loading...

More Telugu News