samanta: 'ఎ' సర్టిఫికేట్ తెచ్చుకున్న సమంత 'సూపర్ డీలక్స్'

- సమంత ప్రధాన పాత్రధారిగా 'సూపర్ డీలక్స్'
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
- ఈ నెల 29వ తేదీన విడుదల
తెలుగు, తమిళ భాషల్లో సమంత తన క్రేజ్ ను కొనసాగిస్తూనే వస్తోంది. తమిళంలో ఆమె తాజా చిత్రంగా 'సూపర్ డీలక్స్' రూపొందింది. ట్రాన్స్ జెండర్ గా విజయ్ సేతుపతి .. పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. ఫహాద్ ఫాజిల్ కూడా ఒక కీలకమైన పాత్రను పోషించాడు. తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
