Pawan Kalyan: నేను పోటీ చేసే నియోజక వర్గాల విషయం ఓ గంటలో తేలుతుంది: పవన్ కల్యాణ్

  • జనరల్ బాడీదే తుది నిర్ణయం
  • రెండు నియోజకవర్గాలు ఎంపిక 
  • ట్విట్టర్ లో వెల్లడించిన పవన్ కల్యాణ్

తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న విషయం ఓ గంటలో తేలుతుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన, "నేను పోటీ చేసే రెండు నియోజకవర్గాల విషయమై జనరల్ బాడీ తుది నిర్ణయం తీసుకుంటుంది. బహుశా ఓ గంటలో నాకు చెబుతారని అనుకుంటున్నా" అని అన్నారు. దీనిని బట్టి చూస్తే పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News