prabhas: విలన్ కి వీడ్కోలు చెప్పిన 'సాహో' టీమ్

- షూటింగు దశలో 'సాహో'
- అరుణ్ విజయ్ పోర్షన్ పూర్తి
- ఆగస్టు 15వ తేదీన రిలీజ్
తమిళనాట ఒకవైపున హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున విలన్ పాత్రలను చేస్తూ అరుణ్ విజయ్ బిజీగా వున్నాడు. యంగ్ విలన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన, 'సాహో' సినిమాలోను ఒక విలన్ గా కనిపించనున్నాడు. కొన్ని రోజులుగా అరుణ్ విజయ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు.
