nayanatara: నయనతార హారర్ థ్రిల్లర్ వచ్చేస్తోంది

- తెరపైకి మరో హారర్ మూవీ
- ద్విపాత్రభినయం చేసిన నయన్
- రెండు భాషల్లో ఈ నెల 28న రిలీజ్
తమిళనాట కథానాయికగా నయనతార తిరుగులేని కెరియర్ ను కొనసాగిస్తోంది. విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు నయనతారకి వీలైనన్ని విజయాలను కట్టబెడుతున్నాయి. ఆమె తాజా చిత్రంగా 'ఐరా' రూపొందింది. సర్జున్ కె.ఎమ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ లో, నయనతార ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.
