Andhra Pradesh: ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

  • 123 మంది అభ్యర్థులతో తొలి జాబితా 
  • విశాఖ (నార్త్) అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు
  • గుంటూరు (వెస్ట్)- సినీనటి మాధవీలత

ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 123 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేసింది. విజయవాడ (సెంట్రల్)- సత్యమూర్తి, విజయవాడ (వెస్ట్)- పీయూష్ దేశాయ్, గుంటూరు (వెస్ట్)- సినీనటి మాధవీలత, విశాఖ (నార్త్) అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు, పి.గన్నవరం- మానేపల్లి అయ్యాజీవేమ, కురుపాం- నిమ్మక జయరాజ్, రాజంపేట- పోతుగుంట రమేశ్ నాయుడు, బద్వేల్- పి.జయరాములు, ఆలూరు- కోట్ల హరిచక్రపాణిరెడ్డితో పాటు మిగిలిన స్థానాలకు ఆయా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News