YSRCP: కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం... వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే!

  • మొత్తం నియోజకవర్గాలకూ ఒకేసారి అభ్యర్థులు
  • అన్ని నియోజకవర్గాల పేర్లూ చదివి వినిపించిన ధర్మాన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ బరిలో దిగనున్న వారిలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అభ్యర్థుల వివరాలివి. వీటితో మొత్తం 175 నియోజకవర్గాలకూ ఒకేసారి తమ పార్టీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించినట్లయింది.

కృష్ణా జిల్లా:
నూజివీడు - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
కైకలూరు - దూలం నాగేశ్వరరావు
గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
పెనమలూరు - కే పార్థసారధి
పెడన - జోగి రమేష్
మచిలీపట్నం - పేర్ని నాని
అవనిగడ్డ - రమేష్ బాబు
పామర్రు - అనిల్ కుమార్
గుడివాడ - కొడాలి నాని
విజయవాడ ఈస్ట్ - బొప్పన భావకుమార్
విజయవాడ సెంట్రల్ - మల్లాది విష్ణు
విజయవాడ వెస్ట్ - వెల్లంపల్లి శ్రీనివాస్
నందిగామ - డాక్టర్ జగన్ మోహనరావు
మైలవరం - వసంత వెంకట కృష్ణ ప్రసాద్
జగ్గయ్యపేట - సామినేని ఉదయభాను
తిరువూరు - కే రక్షణనిధి

పశ్చిమ గోదావరి జిల్లా:
దెందులూరు - కొటారు అబ్బయ్య చౌదరి
ఏలూరు - ఆళ్ల నాని
చింతలపూడి - వీఆర్ ఎలీజా
ఉంగుటూరు - యూ శ్రీనివాసరావు
పోలవరం - టీ బాలరాజు
ఉండి - పీవీఎల్ నరసింహరాజు
తణుకు - కారుమూరి వెంకట నాగేశ్వరరావు
పాలకొల్లు - చవటపల్లి సత్యనారాయణమూర్తి
తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ
భీమవరం - గ్రంథి శ్రీనివాస్
ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాథరాజు
నరసాపురం - మదునూరి ప్రసాదరాజు
నిడదవోలు - జీఎస్ నాయుడు
కొవ్వూరు - తేనేటి వనిత
గోపాలపురం - తలారి వెంకటరావు

తూర్పు గోదావరి జిల్లా:
మండపేట - పిల్లి సుభాష్ చంద్రబోస్
రామచంద్రాపురం - చల్లబోయిన వేణు శ్రీనివాస్
గన్నవరం - చిట్టిబాబు కొండేటి
కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి
అమలాపురం - విశ్వరూప్
ముమ్మిడివరం - పీ వెంకట సతీశ్ కుమార్
రాజోలు - బొంతు రాజేశ్వరరావు
రంపచోడవరం - నాగులపల్లి ధనలక్ష్మి
కాకినాడ సిటీ - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
పెద్దాపురం - తోట వాణి
కాకినాడ రూరల్ - కురసాల కన్నబాబు
ప్రత్తిపాడు - పూర్ణచంద్ర ప్రసాద్
పిఠాపురం - పీ దొరబాబు
జగ్గంపేట - జ్యోతుల చంటిబాబు
తుని - దాడిశెట్టి రాజా
రాజమండ్రి సిటీ - రౌతు సూర్యప్రకాశరావు
రాజానగరం - జక్కంపూడి రాజా
రాజమండ్రి రూరల్ - ఆకుల వీర్రాజు
అనపర్తి - డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

విశాఖపట్నం జిల్లా:
అనకాపల్లి - గుడివాడ అమర్నాధ్
పెందుర్తి - హరీశ్ రాజ్
యలమంచిలి - కన్నబాబు రాజు
నర్సీపట్నం - పిట్ల ఉమాశంకర్ గణేశ్
చోడవరం - ధర్మశ్రీ కరణం
మాడుగుల - ఎం. ముత్యాలనాయుడు
పాయకరావుపేట - గొల్ల బాబూరావు
పాడేరు - భాగ్యలక్ష్మీ
అరకు - చిట్టి పల్గుణ
విశాఖపట్నం ఈస్ట్ - విజయనిర్మల
విశాఖపట్నం వెస్ట్ - విజయప్రసాద్
విశాఖపట్నం సౌత్ - ద్రోణంరాజు శ్రీనివాస్
గాజువాక - తిప్పల నాగిరెడ్డి
విశాఖపట్నం నార్త్ - కేకే రాజు
భీమిలి - అవంతి శ్రీనివాస్

విజయనగరం జిల్లా:
పార్వతీపురం - అలజంగి జోగారావు
సాలూరు - రాజన్నదొర
కురుపాం - పాముల పుష్ప శ్రీవాణి
శృంగవరపు కోట - కే శ్రీనివాసరావు
విజయనగరం - కోలగట్ల వీరభద్రస్వామి
నెల్లిమర్ల - వీ అప్పలనాయుడు
బొబ్బిలి - చిన అప్పలనాయుడు
చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ
గజపతినగరం - బొత్స అప్పలనర్సయ్య
పాలకొండ - విశ్వాసరాయ్ కళావతి

శ్రీకాకుళం జిల్లా:
శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు
నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్
టెక్కలి - పేరాడ తిలక్
ఆముదాలవలస - తమ్మినేని సీతారాం
పాతపట్నం - రెడ్డి శాంతి
ఇచ్చాపురం - సాయిరాజ్
పలాస - డాక్టర్ సీదిరి అప్పలరాజు
రాజాం - కంబాల జోగులు
ఎచ్చర్ల - కిరణ్ కుమార్

YSRCP
Candidates
Krishna District
East Godavari District
West Godavari District
Visakhapatnam District
Vijayanagaram District
Srikakulam District
  • Loading...

More Telugu News