YSRCP: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!

  • వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా
  • ఇడుపులపాయలో విడుదల
  • మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైసీపీ తరఫున పోటీ పడుతున్నది వీరే.

నెల్లూరు జిల్లా:
కావలి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
నెల్లూరు నగరం - అనిల్ కుమార్ యాదవ్
ఉదయగిరి - చంద్రశేఖరరెడ్డి మేకపాటి
కోవూరు - నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఆత్మకూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి
వెంకటగిరి - ఆనం రామనారాయణరెడ్డి
గూడూరు - వరప్రసాద్
సర్వేపల్లి - కాకాని గోవర్థన్ రెడ్డి
సూళ్లూరుపేట - కలివేటి సంజీవయ్య

ప్రకాశం జిల్లా:
చీరాల - ఆమంచి కృష్ణమోహన్
పరుచూరు - దగ్గుబాటి వెంకటేశ్వరరావు
సంతనూతలపాడు - టీజేఆర్ సుధాకర్ బాబు
అద్దంకి - బాచిన చెంచు గరటయ్య
కందుకూరు - మానుగుంట మహీధర్ రెడ్డి
కొండెపి - డాక్టర్ ఎన్ వెంకయ్య
ఒంగోలు - బాలినేని శ్రీనివాస్ రెడ్డి
దర్శి - మేడిశెట్టి వేణుగోపాల్
మార్కాపురం - కేపీ నాగార్జునరెడ్డి
కనిగిరి - బుర్రా మధుసూదన యాదవ్
యర్రగొండపాలెం - డాక్టర్ సురేష్ ఆదిమూలపు
గిద్దలూరు - అన్నా వెంకట రాంబాబు

గుంటూరు జిల్లా:
రేపల్లె - మోపిదేవి వెంకటరమణారావు
వేమూరు - మేరుగ నాగార్జున
బాపట్ల - కోన రఘుపతి
తెనాలి - అన్నాబత్తుని శివకుమార్
ప్రత్తిపాడు - ఎం సుచరిత
మంగళగిరి - ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు - కిలారి రోశయ్య
గుంటూరు వెస్ట్ - చంద్రగిరి యేసురత్నం
గుంటూరు ఈస్ట్ - షేక్ మహమ్మద్ ముస్తఫా
చిలకలూరిపేట - విడుదల రజిని
తాడికొండ - యూ శ్రీదేవి
నరసరావుపేట - గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి
సత్తెనపల్లి - అంబటి రాంబాబు
వినుకొండ - బొల్లా బ్రహ్మనాయుడు
గురజాల - కాసు మహేశ్ రెడ్డి
మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
పెదకూరపాడు - నంబూరి శంకర్ రావు

  • Error fetching data: Network response was not ok

More Telugu News