Telugudesam: తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల!

  • ఇప్పటికే 126 మందితో తొలి జాబితా
  • రెండో జాబితాలో 15 పేర్లు
  • విడుదల చేసిన చంద్రబాబునాయుడు

మరో మూడు వారాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, ఇప్పటికే 126 మంది పోటీపడే అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ, శనివారం రాత్రి మరో 15 మంది పేర్లతో రెండో జాబితాను ప్రకటించింది.

రెండో జాబితాలోని అభ్యర్థుల వివరాలు
పాలకొండ - ఎన్ జయకృష్ణ
పిఠాపురం - ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ
రంప చోడవరం - వంతల రాజేశ్వరి
ఉంగుటూరు - గన్ని వీరాంజనేయులు
పెడన - కాగిత వెంకటకృష్ణ ప్రసాద్‌
పామర్రు - ఉప్పులేటి కల్పన
సూళ్లూరుపేట - పర్సా వెంకటరత్నం
నందికొట్కూరు - బండి జయరాజు
బనగానపల్లి - బీసీ జనార్దన్‌రెడ్డి
రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు
ఉరవకొండ - పయ్యావుల కేశవ్‌
తాడిపత్రి - జేసీ అశ్మిత్‌ రెడ్డి
మడకశిర - కే ఈరన్న
మదనపల్లి -  దమ్మాలపాటి రమేశ్‌
చిత్తూరు - ఏఎస్‌ మనోహర్‌

Telugudesam
Andhra Pradesh
Elections
Second List
  • Loading...

More Telugu News