nara lokesh: అది దొంగబ్బాయి పెంచుకున్న మాయ పక్షి: నారా లోకేష్

- సాక్షి మీడియాపై మండిపడ్డ లోకేష్
- సాక్షి రాతలకు మనస్సాక్షి ఉండదు
- దేనికైనా మసిపూసి మారేడుకాయ చేస్తుంది
వైసీపీ అధినేత జగన్, సాక్షి మీడియాపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. 'సాక్షి రాతలకు ఉండదు మనస్సాక్షి. అది దొంగబ్బాయి పెంచుకున్న మాయ పక్షి. దేనికైనా మసి పూసి మారేడుకాయ చేస్తుంది. జరిగింది జరగనట్టు, జరగనిది జరిగినట్టు చెబుతుంది' అంటూ ట్వీట్ చేశారు.
