Sonakshi Sinha: ఆన్‌లైన్ డేటింగ్‌కి అస్సలు ఒప్పుకోను.. ప్రపోజ్ చేస్తే చంపేస్తా: సోనాక్షి

  • ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో సోనాక్షి ఒకరు
  • సోషల్ మీడియాలో చాలా యాక్టివ్
  • ‘ఐ లవ్యూ’ అంటూ కామెంట్లు
  • వార్నింగ్ ఇచ్చిన సోనాక్షి

బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఒకరు. ఆమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఏదైనా పోస్ట్ పెట్టడమే ఆలస్యం.. ‘ఐ లవ్యూ’ అంటూ అభిమానుల నుంచి కామెంట్లు వచ్చి పడుతుంటాయి. దీంతో ఈ అమ్మడు ఓ షోలో అభిమానులకు వార్నింగ్ ఇచ్చేసింది.

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో పాల్గొన్న సోనాక్షి..  ‘అబ్బాయిలు ఎవరైనా సరే.. నాకు ఆన్‌లైన్‌లో ప్రపోజ్‌ చేస్తే చంపేస్తా. ఆన్‌లైన్‌ డేటింగ్‌కి నేను అస్సలు ఒప్పుకోను’ అని స్పష్టం చేసింది. దీనిపై అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Sonakshi Sinha
Bollywood
Social Media
Comments
Salman Khan
Arbaj khan
  • Loading...

More Telugu News