Andhra Pradesh: ఆడబిడ్డల స్వేచ్ఛ, సాధికారతే మా లక్ష్యం.. అందరికీ అండగా నిలుస్తాం!: సీఎం చంద్రబాబు

  • ఆడబిడ్డలందరికీ చేయూతనిస్తాం
  • అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి

ఆడబిడ్డల స్వేచ్ఛ, సాధికారతే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ ఆడబిడ్డల ప్రతీ అడుగులో చేయూతనిస్తామనీ, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలోని ఆడబిడ్డలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈరోజు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఆడబిడ్డల స్వేచ్ఛ, సాధికారత మా లక్ష్యం.. చేయూతనిస్తూ, మీ ప్రతి అడుగులో అండగా నిలుస్తామని హామీ ఇస్తూ.. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
Twitter
international womens day
  • Loading...

More Telugu News